బంగారం ధరలలో పెరుగుదల..! 23 d ago
బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం మనకు తెలిసిందే. నేడు పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం నవంబర్ 29 నాడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 700 పెరుగుదలతో రూ. 71,600 లుగాను 24 క్యారెట్ల బంగారం పై రూ.760 పెరిగి రూ. 78,110 వద్ద స్థిరపడింది. మరోవైపు కిలోవెండి పై రూ. 2000 పెరిగింది. కిలోవెండి ధర రూ. 1,00,000 గా నమోదైయింది.